E-Paper
Advertisement

BHEL Recruitment: 65,000 జీతంతో బెల్‌లో ఉద్యోగాలు.. చివరి తేది ఎప్పుడంటే?

BHEL Recruitment: 65,000 జీతంతో బెల్‌లో ఉద్యోగాలు.. చివరి తేది ఎప్పుడంటే?
Advertisement

BHEL Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇలాంటి ఉద్యోగాలకు చాలా తక్కువ కాంపిటేషన్ ఉంటుంది.  భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబందించి విద్యార్హతలు, పోస్టుల వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, దరఖాస్తు విధానం తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 515 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ జులై 16 నుంచి ప్రారంభ కానుంది. దరఖాస్తు కు చివరి తేది ఇంకా ప్రకటించలేదు. త్వరలో అది కూడా ప్రకటించనున్నారు. అఫీషియల్ వెబ్ సైట్ లో తెలియజేయనున్నారు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 515

భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఆర్టీజన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: టెన్త్, ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 16

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 12

వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే వారి వయస్సు 27 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.29,500 నుంచి రూ.65,000 జీతం ఉంటుంది.

ఉద్యోగాలు – వెకెన్సీ వివరాలు:

ఫిట్టర్ : 176 ఉద్యోగాలు

వెల్డర్: 97 ఉద్యోగాలు

టర్నర్: 51 ఉద్యోగాలు

ఎలక్ట్రీషియన్ : 65 ఉద్యోగాలు

మెకానిస్ట్: 104 ఉద్యోగాలు

ఫౌండ్రీ మ్యాన్: 4 ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్ మెకానిక్: 18 ఉద్యోగాలు

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://bhel.com/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జులై 16న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉద్యోగం సాధించిన వారికి భారీ వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 515

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 12

ALSO READ: Telangana Tet Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

ALSO READ: Scholarship: చదువుకునే స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఈజీగా రూ.75,000 స్కాలర్‌షిప్ పొందండిలా..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×