Sravanthi Chokkarapu (Source: Instragram)
స్రవంతి చొక్కారపు.. తన అందంతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
Sravanthi Chokkarapu (Source: Instragram)
యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.
Sravanthi Chokkarapu (Source: Instragram)
అందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు గ్లామర్ తో రచ్చ చేసిన ఈమె .. ఇప్పుడు చీర కట్టులో కూడా తన అందాలతో అబ్బుర పరుస్తోంది.
Sravanthi Chokkarapu (Source: Instragram)
తాజాగా ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో..దానిపై బ్లాక్ కలర్ చుక్కలు కలిగిన చీర కట్టుకొని నడుము అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Sravanthi Chokkarapu (Source: Instragram)
ఇకపోతే ఫాదర్స్ డే స్పెషల్ గా ఫ్యామిలీ స్టార్స్ నుంచి ఈ ఫోటోలు పంచుకుంది స్రవంతి చొక్కారపు.
Sravanthi Chokkarapu (Source: Instragram)
ప్రస్తుతం అమ్మడి అందాలకు నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు.