
Sravanthi Chokarapu( Source / Instagram)
ఇటీవల కాలంలో బుల్లితెరపై బిజీగా ఉంటున్న యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు.. వరుస షోలతో బిజీగా ఉన్న యాంకర్ లలో ఈమె ఒకరు.. ప్రతి సినీ ఈవెంట్ లో ఈమె సందడి చేస్తూ వస్తుంది.

Sravanthi Chokarapu( Source / Instagram)
చూపు తిప్పుకొని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమధ్య జరుగుతున్న సినీ ఈవెంట్లలో ఎక్కువగా సందడి చేస్తుంది.. ఈమె యాంకరింగ్ చేసిన షోలు అన్నీ మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.

Sravanthi Chokarapu( Source / Instagram)
అంతేకాదు.. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్ లతో పాటుగా అప్పుడప్పుడు ట్రెడిషినల్ టచ్ కూడా ఇస్తుంది. ఆ షో కే హైలెట్ అయ్యేలా రెడీ అవుతుంది.. ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

Sravanthi Chokarapu( Source / Instagram)
చూపు తిప్పుకొని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమధ్య జరుగుతున్న సినీ ఈవెంట్లలో ఎక్కువగా సందడి చేస్తుంది.. ఈమె యాంకరింగ్ చేసిన షోలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.

Sravanthi Chokarapu( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో వైట్ డ్రెస్ లో మెరిసింది.. ఆమె క్యూట్ స్మైల్ తో ఆకట్టుకొనే ఫోటోలను పోస్ట్ చేసింది. డిఫరెంట్ యాంగిల్ లో అందాలతో రచ్చ చేస్తుంది..

Sravanthi Chokarapu( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఏ ఫోటోలు పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతాయన్న సంగతి తెలిసిందే.. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేస్తుంది.. ఎలా ఉన్నాయో ఒకసారి లుక్ వేసుకోండి..