E-Paper
Advertisement

Viral News: ఆ పని చేయనందుకు.. భార్యని ఏం చేశాడంటే, వీడియో వైరల్

Viral News: ఆ పని చేయనందుకు.. భార్యని ఏం చేశాడంటే, వీడియో వైరల్
Advertisement

Viral News: భార్య ఆ పని చేయనందుకు ఏకంగా పైలోకానికి పంపేశాడు ఆమె భర్త. అది కూడా యాక్సిడెంట్ జరిగినట్టుగా క్రియేట్ చేశాడు. కళ్లకు కనిపించేలా వాస్తవాలు క్రియేట్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో మృతురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగింది?

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో షాకింగ్ ఘటన

Advertisement

దేశంలో రకరకాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలను టార్గెట్ చేసి పైలోకానికి పంపేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. అందుకు కారణాలు లేకపోలేదు. ఆలుమగలు మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఇరువైపుల నుంచి ఏదైనా విషయం బయటకు వస్తేనే గానీ తెలీదు. అలాంటి ఘటక ఒకటి యూపీలోని రాంపూర్‌లో వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్‌లో ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. టూ వీలర్‌పై వెళ్తుండగా భార్యను కిందకు తోసేసి చంపేశాడు ఆమె భర్త.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇందుకు రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలిసివారి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు భార్యభర్తలు.

Advertisement

వాహనం పైనుంచి భార్యని తోసి చంపిన భర్త, సీసీటీవీ కెమెరా సాక్షిగా

వేడుకల్లో డ్యాన్స్ చేయాలని భార్యని ఒత్తిడి చేశాడట ఆమె భర్త. అందుకు భార్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.  ఫంక్షన్ అయ్యేవరకు భార్యాభర్తలు ఎడముఖం పెడముఖం అన్నట్లుగా వ్యవహరించారు. ఫంక్షన్ తర్వాత ఇరువురు వాహనంపై ఇంటికి బయలుదేరారు. తన మాటను కాదన్న కోపంతో భర్త ఆగ్రహంతో రగిలిపోయాడు.

బైక్ పై భార్యభర్తలు వస్తున్న సమయంలో రోడ్డుపై కూడా గొడవ జరిగినట్టు తెలుస్తోంది. వాహనం నడుపుతూ భార్యని బైక్ పైనుంచి తోసేశాడు ఆమె భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె రోడ్డుపై ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి.

ALSO READ: గాల్లోనే విమానం-హెలికాఫ్టర్ ఢీ.. 67 మంది మృతి, వీడియో వైరల్

అందులో భార్యని వాహనం పైనుంచి భర్త తోసిన సన్నివేశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈ ఘటన విషయం తెలియగానే మృతురాలి కుటుంబసభ్యులు షాకయ్యారు. కొన్నాళ్లుగా తమ కూతుర్ని అల్లుడు కట్నం కావాలని వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళ కుటుంబసభ్యులు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×