Sree Mukhi (Source: Instragram)
ఇక ప్రస్తుతం షోలో భాగంగా శ్రీముఖి ఇలా తన లుక్కును మార్చినట్లు తెలుస్తోంది.
Sree Mukhi (Source: Instragram)
శ్రీముఖి పంజాబీ డ్రెస్ వేసుకొని తన అందాలతో ఆకట్టుకుంది. రాములమ్మను ఇలా చూసిన తర్వాత చాలా చక్కగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Sree Mukhi (Source: Instragram)
అంతేకాదు అవకాశం వస్తే సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది శ్రీముఖి. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గంటల వ్యవధిలోనే రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అలరించే ఈమె తాజాగా మరో ఔట్ఫిట్ తో దర్శనమిచ్చింది.
Sree Mukhi (Source: Instragram)
ఒకవైపు కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలకు హోస్టుగా వ్యవహరిస్తూనే.. మరొకవైపు సింగింగ్ కాంపిటీషన్ షోలకి కూడా హోస్టుగా వ్యవహరిస్తోంది.
Sree Mukhi (Source: Instragram)
తన అందంతో వాక్చాతుర్యంతో ఎన్నో షోలను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తోంది.
Sree Mukhi (Source: Instragram)
బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.