Sree Mukhi (Source: Instragram)
బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకున్న ప్రముఖ యాంకర్ శ్రీముఖి తన వాక్చాతుర్యంతో , అల్లరితో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
Sree Mukhi (Source: Instragram)
పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. అటు బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది.
Sree Mukhi (Source: Instragram)
ఇక ఇప్పుడు పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ.. భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీముఖి.. అటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటోషూట్ తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
Sree Mukhi (Source: Instragram)
ఇకపోతే నిత్యం చీర కట్టులో లేదా లంగా వోణీ లో కనిపించే ఈమె.. తాజాగా తన లుక్ మార్చేసింది. కళ్ళకి గాగుల్స్ పెట్టి ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించింది.
Sree Mukhi (Source: Instragram)
ఈ సరికొత్త లుక్కులో చూసేసరికి రాములమ్మ లుక్ మార్చేసింది. స్టైల్ అదిరింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Sree Mukhi (Source: Instragram)
ప్రస్తుతం శ్రీముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.