
Sreeleela ( Source /Instagram)
యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకే ఒక్క సినిమాతో యూత్ క్రష్ మారిపోయింది.. తన అందానికి నటనకు మార్కులు పడడంతో ఆ తర్వాత వరుస సినిమాలు క్యూ కట్టాయి.

Sreeleela ( Source /Instagram)
రాఘవేందర రావు పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాతో తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది..

Sreeleela ( Source /Instagram)
వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువకాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. అంతేకాదు స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ డంను అందుకుంది.. ఎన్నో సినిమాలు చేసినా కూడా ఆమె ఖాతాలో బిగ్గెస్ట్ హిట్టు పడలేదు..

Sreeleela ( Source /Instagram)
ఒకవైపు సినిమాలతో చాలా బిజీగా ఉండే శ్రీలీల మోడలింగ్ పై ఆసక్తితో ఫోటో షూట్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌కి ఫుల్ కిక్ ఇస్తూ ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలతో నింపేస్తూ ఉంటుంది..

Sreeleela ( Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో రెడ్ శారీలో చాలా స్టైలిష్ లుక్ లో.. నాజూకు నడుము అందాలతో కుర్రాలకు నిద్ర లేకుండా చేసేలా స్టిల్స్ ఇచ్చింది. శ్రీలీల లుక్ టోటల్‌గా అదిరిపోయింది అని చెప్పాలి.

Sreeleela ( Source /Instagram)
రెడ్ శారీలో చాలా క్యూట్ గా భలే ఉంది అంటూ శ్రీలీల ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..మీరు ఓ లుక్ వేసుకోండి.