Sreeleela ( Source /Instagram)
పెళ్లి సందడి మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల.. మొదటి మూవీతోనే ఇండస్ట్రీ క్రష్ అయ్యింది..
Sreeleela ( Source /Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఫ్యాన్స్ ఆ ఫోటోలను చూసి ఫిదా అవుతున్నారు..
Sreeleela ( Source /Instagram)
టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు బిజీగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఆమె నటించిన తాజాగా సినిమా రాబిన్ హుడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నితిన్ తో జతకట్టింది
Sreeleela ( Source /Instagram)
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే క్రేజ్ ను అందుకున్న హీరోయిన్ శ్రీలీల.. ఒకేసారి ఆరు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి అందరిని ఆశ్చర్య పరిచింది.
Sreeleela ( Source /Instagram)
టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు బిజీగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఆమె నటించిన తాజాగా సినిమా రాబిన్ హుడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నితిన్ తో జతకట్టింది
Sreeleela ( Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో చీరలో చేసిన ఫొటోషూట్ అదిరిపోయింది. ఈ చీరలో శ్రీలీల అందం మరింత ఆకట్టుకుంది. తన బ్యాక్ అందాలతో చూపిస్తూ చేసిన ఈ ఫొటో షూట్ ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది..