Sreeleela ( Source /Instagram)
పెళ్లి సందడి మూవీతో ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ శ్రీలీల..
Sreeleela ( Source /Instagram)
వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువకాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.
Sreeleela ( Source /Instagram)
రీసెంట్ గా పుష్ప 2 ఐటమ్ సాంగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.
Sreeleela ( Source /Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శ్రీలీల లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Sreeleela ( Source /Instagram)
తాజాగా వింటేజ్ లుక్ లో క్యూట్ గా ఉన్న పిక్స్ ను షేర్ చేసింది.
Sreeleela ( Source /Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఫ్యాన్స్ ఆ ఫోటోలను చూసి ఫిదా అవుతున్నారు..