BigTV English

Sreeleela: చూపుల్తో గుచ్చి గుచ్చి.. కళ్ళతోనే కిక్కెక్కిస్తున్న శ్రీలీల

Sreeleela Latest Photos: హీరోయిన్‌గా సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయినప్పటి నుండి శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదు. అప్పటివరకు బిజీ హీరోయిన్స్‌గా చలామణీి అవుతున్నవారిని కూడా వెనక్కి నెట్టింది ఈ ముద్దుగుమ్మ. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

2023లో మొత్తం శ్రీలీల హవానే నడిచింది. తను నటించిన సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తనకు ఆఫర్లు రావడం మాత్రం తగ్గలేదు. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

తనకు ఉన్న సినిమాల అనుభవం తక్కువే అయినా బాలకృష్ణ, మహేశ్ బాబులాంటి సీనియర్ యాక్టర్లతో నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

యాక్టర్‌గా మాత్రమే కాకుండా డ్యాన్సర్‌గా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ భామ. తను వేసే స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

తాజాగా మోడర్న్ డ్రెస్‌లో హాట్ లుక్‌తో ఫోటోలు షేర్ చేసింది శ్రీలీల. అందులో తను చూపులతోనే కిక్కెక్కిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×