Sreeleela (Source: Instagram)
ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా వెలిగిపోతోంది శ్రీలీల. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే కుర్రకారుకి ఇక నిద్రపట్టదేమో అనిపిస్తుంది.
Sreeleela (Source: Instagram)
తన ఫ్యా్న్స్ను హ్యాపీ చేయడం కోసం అప్పుడప్పుడు తన ఫోటోషూట్స్‌ను షేర్ చేసే శ్రీలీల.. తాజాగా బుల్లి నిక్కరులో తన అందాలను ఆరబోసింది.
Sreeleela (Source: Instagram)
సోషల్ మీడియాలో శ్రీలీల ఏ ఫోటో షేర్ చేసినా దానికి కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చిపడుతుంటాయి.
Sreeleela (Source: Instagram)
సోషల్ మీడియాలోనే కాదు.. శ్రీలీలకు వెండితెరపై కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలా ప్రస్తుతం తను ఎంతో ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకుంది.
Sreeleela (Source: Instagram)
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఓకే చేయడంతో కొత్త సినిమాలను ఒప్పుకునేంత టైమ్ కూడా శ్రీలీల దగ్గర లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Sreeleela (Source: Instagram)
ఇటీవల అల్లు అర్జున్ హీరోగా విడుదలయిన ‘పుష్ప 2’లో కిస్సిక్ అనే పాటలో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది శ్రీలీల.
Sreeleela (Source: Instagram)
‘పుష్ప 2’ తర్వాత శ్రీలీలకు సౌత్ నుండి మాత్రమే కాదు.. నార్త్ నుండి కూడా అవకాశాలు రావడం మొదలయ్యిందని తెలుస్తోంది.