BigTV English

Sreeleela: శారీలో శ్రీలీల.. మరీ ఇంత క్యూట్ ఉందేంటి గురూ!

Sreeeleela Latest Photos: 2023లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే చాలామంది వెంటనే గుర్తొచ్చిన పేరు శ్రీలీల. 2023లోనే కాదు 2024 ఫస్ట్ హాఫ్‌లో కూడా టాలీవుడ్‌లో శ్రీలీల హవానే నడిచింది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

గ్లామర్ ప్రపంచంలో ఒక హీరోయిన్‌కు పోటీగా మరొక హీరోయిన్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అలా చాలావరకు శ్రీలీల వదిలేసుకున్న అవకాశాలను వేరే వాళ్లు దక్కించుకొని ముందుకు దూసుకుపోతున్నారు. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

ప్రస్తుతం శ్రీలీల చేతిలో నితిన్‌తో నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ మూవీ ఉంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

తెలుగులో తన సత్తా చాటుకోవడంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని శ్రీలీల ప్రయత్నాలు చేస్తోంది. కానీ పలు కారణాల వల్ల అక్కడ డెబ్యూ లేట్ అవుతూ వస్తోంది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

తాజాగా చీరకట్టులో శ్రీలీల కొన్ని ఫోటోలు షేర్ చేయగా.. తనను వెండితెరపై మిస్ అవుతున్న ఫ్యాన్స్.. ఈ ఫోటోలు చూసుకొని సంతోషిస్తున్నారు. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×