Sreemukhi: అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకరింగ్ లో సుమ తరువాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అంటే శ్రీముఖి అనే చెప్పుకొస్తారు.
ఇక ప్రస్తుతం అన్ని టీవీ ఛానెల్స్ లో శ్రీముఖి షో లేకుండా లేదు అంటే అతిశయోక్తి కాదు.
ఇంకా చెప్పాలంటే సుమ తరువాత అంత అత్యంత పారితోషికం అందుకుంటున్న యాంకర్ గా శ్రీముఖికి మంచి గుర్తింపు ఉంది.
అల్లరి చేయడంలో కానీ, డ్యాన్స్ చేయడంలో కానీ.. అందంలో కానీ, అభినయం లో కానీ శ్రీముఖికి సాటీ ఎవరు రారు అనే చెప్పాలి. వొడ్డుగా ఉన్నా కూడా అమ్మడి అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.
ఇక సోషల్ మీడియాలో శ్రీముఖికి లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.
తాజాగా ఈ చిన్నది బ్లూ కలర్ లెహంగాలో బుట్టబొమ్మలా కనిపించింది. ముఖ్యంగా ఆ నడుము మడత కనిపించే ఫోటోపైనే అందరి చూపు పడింది.
ఈ లెహంగా పైకి శ్రీముఖి సిల్వర్ కలర్ ఆభరణాలు ధరించి మరింత అందంగా కనిపించింది.
ప్రస్తుతం శ్రీముఖి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఆ నడుము మడతలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుందిగా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఎప్పటి నుంచో శ్రీముఖి సినిమాల్లో కూడా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తుంది. మరి అమ్మడి లక్ ఎలా ఉండబోతుందో చూడాలి.