BigTV English

Sreemukhi: రెడ్ డ్రెస్ లో అదిరిపోయిన శ్రీముఖి..

Sreemukhi: అందాల హాట్ యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

(Image Source: Sreemukhi /Instagram)

ఏ ఛానెల్ పెట్టినా.. శ్రీముఖినే కనిపిస్తుంది. కామెడీ షో, సింగింగ్ షో, అవార్డ్స్ ఫంక్షన్స్.. ఏదైనా శ్రీముఖి లేకుండా జరగదు అంటే అతిశయోక్తి లేదు.

Image Source: Sreemukhi /Instagram)

ప్రస్తుతం వరుస షోస్ తో బిజీగా ఉన్న శ్రీముఖి.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపించి మెప్పిస్తుంది.

Image Source: Sreemukhi /Instagram)

ఇక శ్రీముఖి షోస్  గురించి పక్కన పెడితే.. అమ్మడికి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

Image Source: Sreemukhi /Instagram)

అందాలను ఆరబోయడంలో శ్రీముఖి రూటే సపరేట్. చిట్టిపొట్టి గౌన్ నుంచి చీర వరకు ఏది వేసుకున్న ఈ చిన్నది ఎంతో అందంగా కనిపిస్తుంది.

Image Source: Sreemukhi /Instagram)

బొద్దుగా.. ముద్దుగా ఉండే శ్రీముఖి నిత్యం తన హాట్ హాట్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

Image Source: Sreemukhi /Instagram)

తాజాగా శ్రీముఖి రెడ్ డ్రెస్ లో హొయలు పోతున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Image Source: Sreemukhi /Instagram)

రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్  పై సిల్వర్ కలర్ స్టోన్స్ చోకర్.. దానికి తగ్గ చెవి దిద్దులు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి.

Image Source: Sreemukhi /Instagram)

ఇక ఇంత అందాన్ని కళ్లారా చూసాక ఫ్యాన్స్ ఆగుతారా.. శ్రీముఖి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు.

Image Source: Sreemukhi /Instagram)

మరి శ్రీముఖి ఇంకా ఇలానే షోస్ చేస్తూ యాంకర్ గానే ఉండిపోతుందా.. సినిమాల్లో నటిస్తుందా.. ? అనేది కాలమే నిర్ణయించాలి

Related News

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Big Stories

×