Sreemukhi (Source: Instragram)
శ్రీముఖి.. బుల్లితెర రాములమ్మగా తన అద్భుతమైన వాక్చాతుర్యంతో పేరు సొంతం చేసుకుంది. బుల్లితెరపై పలు షో లలో కనిపిస్తూ సందడి చేస్తున్న ఈమె తన గ్లామర్ తో అలరిస్తోంది కూడా.
Sreemukhi (Source: Instragram)
ఒకవైపు బుల్లితెర షోలు, మరొకవైపు వెండితెరపై పలు సినిమాలలో చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Sreemukhi (Source: Instragram)
రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేస్తూ ఆకట్టుకునే ఈమె.. తాజాగా మరొకసారి హీట్ పెంచేలా గ్లామర్ డోస్ పెంచింది.
Sreemukhi (Source: Instragram)
అందులో భాగంగానే స్కై బ్లూ కలర్ మినీ ఫ్రాక్ ధరించి బార్బీ బొమ్మల అలరిస్తోంది.. ఇక అందుకు తగ్గట్టుగా ఐ లాషేష్ కి స్కై బ్లూ కలర్ టచ్ అప్ తో మరింత అందంగా మెరిసిపోతోంది.
Sreemukhi (Source: Instragram)
ఈ బుల్లి గౌనులో శ్రీముఖి మరింత అందంగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Sreemukhi (Source: Instragram)
ఇకపోతే ఒక షో కోసమే ఈ ముద్దుగుమ్మ ఇలా మరింత అందంగా తయారైందని చెప్పవచ్చు.