SreeLeela (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల పెళ్ళిసందD సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో, అందంతో సాంప్రదాయంగా కనిపించి, తెలుగు వారి హృదయాలు దోచుకుంది.
SreeLeela (Source: Instragram)
ఆ తర్వాత రవితేజ నటించిన ధమాకా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.
SreeLeela (Source: Instragram)
ఇక తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ సరైన సక్సెస్ లభించలేదు.
SreeLeela (Source: Instragram)
ఇక ధమాకా రేంజ్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈమె అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
SreeLeela (Source: Instragram)
ఇకపోతే ఇన్ని రోజులు ఇక్కడ సాంప్రదాయంగా కనిపించిన శ్రీ లీల బాలీవుడ్‌కు వెళ్ళిందో లేదో అప్పుడే గ్లామర్ డోస్ పెంచేసింది. అందులో భాగంగానే తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
SreeLeela (Source: Instragram)
తాజాగా ఎల్లో కలర్ ప్రింటెడ్ మినీ ఫ్రాక్ ధరించిన శ్రీ లీల అందాలను ఫాలోవర్స్ కి ఎరగా వేసి మత్తెక్కిస్తోంది. ఈమెను ఇలా చూసిన అభిమానులు అంతా బాలీవుడ్ మయం.. సాంప్రదాయంగా ఉండే అమ్మాయిని కూడా చెడగొట్టారు కదరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీ లీలాకు చెందిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.