
Sreemukhi (Source /Instagram)
తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో శ్రీముఖి ఒకరు.. తన అందం, అభినయంతో కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటుంది. అందంతో పాటుగా ఆమె షోలో వేసే సెటైర్లు హైలెట్ గా నిలుస్తాయి.

Sreemukhi (Source /Instagram)
ఈ బ్యూటీ ఒకవైపు వరుసగా బుల్లితెరపై షోలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బిజీగా ఉంటుంది. ఈమె హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

Sreemukhi (Source /Instagram)
ఇప్పటివరకు వచ్చిన సినీ అవకాశాలను వదలకుండా పలు చిత్రాల్లో నటించింది.. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తుంది.

Sreemukhi (Source /Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది శ్రీముఖి. తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది.. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువే.. ఇటీవల కాలంలో సంప్రదాయంగా కనిపిస్తుంది.. మరి కొన్నిసార్లు మోడ్రన్ లుక్లో దర్శనం ఇస్తుంది.

Sreemukhi (Source /Instagram)
తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసింది. బొట్టు కలర్ పట్టు లంగావోణిలో అచ్చం బుట్ట బొమ్మ లాగా రెడీ అయింది.. ఆ లుక్ లో శ్రీముఖి చాలా అందంగా ఉంది.. ఆమె దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..

Sreemukhi (Source /Instagram)
కొత్త లుక్ లో ఆమె ఇచ్చిన స్టిల్స్ ప్రస్తుతం ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.. మెరూన్ కలర్ లంగావోణిలో పిచ్చెక్కిస్తుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ ను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు..