E-Paper
Advertisement

39 నో-బాల్స్ తో చెత్త రికార్డ్..బుమ్రా డౌట్ ఫాల్ అంటూ సునీల్ గ‌వాస్క‌ర్ సీరియ‌స్ !

39 నో-బాల్స్ తో చెత్త రికార్డ్..బుమ్రా డౌట్ ఫాల్ అంటూ సునీల్ గ‌వాస్క‌ర్ సీరియ‌స్ !
Advertisement

Sunil Gavaskar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament
) భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Mumbai Indians vs Lucknow Super Giants) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్, 6 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఇందులో ముంబై బౌలర్ బుమ్రా వేసిన నో బాల్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఒక్క మ్యాచ్ లోనే నాలుగు ఓవర్లు వేసిన జ‌స్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah), 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే మూడు వైట్స్ తో పాటు మూడు నో బాల్స్ సంధించాడు. అయితే బుమ్రా ఇలా వరుసగా నో బాల్స్ ( Jasprit Bumrah no balls ) వేయడం పైన సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సీరియస్ అయ్యారు. ఒక అంతర్జాతీయ బౌలర్ ఇలా నో – బాల్స్ వేయడం ఎంత మేరకు కరెక్ట్ ? అంటూ నిలదీశారు. బుమ్రా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందంటూ సునీల్ గవాస్కర్ కామెంట్ చేశారు. దీంతో సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Babar Azam retain captaincyRamiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్ 

39 నో-బాల్స్ తో చెత్త రికార్డ్

Advertisement

ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. అయితే ఈ క్రమంలో ఈ మ్యాచ్ 14వ ఓవర్ బుమ్రా వేయడం జరిగింది. బుమ్రా వేసిన మూడవ బంతిని హిమ్మత్ ఎదుర్కున్నాడు. ఈ క్రమంలో కీపర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ముంబై ఇండియన్ సంబరాలు చేసుకుంది. సీన్ కట్ చేస్తే అది నో-బాల్. దీంతో అభిమానులందరూ నిరాశ చెందారు. ఆ తర్వాత బంతిని కూడా బుమ్రా, నో-బాల్ వేయడంతో మరో అదనపు పరుగు లభించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ల‌లో బుమ్రా లాంటి తోపు బౌలర్లు ఇలా నో-బాల్స్ వేయడం దారుణం అంటూ మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు.

ఇందులో భాగంగానే సునీల్ గవాస్కర్ పెదవి విరిచారు. నో-బాల్స్ వేయడానికి కొంచమైనా సిగ్గు ఉండాలి అంటూ బుమ్రాపై నిప్పులు చెరిగాడు. ఇలా నో-బాల్స్ వేస్తే బుమ్రా కెరీర్ మొత్తం దొబ్బుద్ది అంటూ హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా, నో బాల్స్ వేయడంలో కూడా బుమ్రా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు మొత్తం 39 నో బాల్స్ వేసి మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాత ఉమేష్ యాదవ్ 24, శ్రీశాంత్ 23, ఇశాంత్ శర్మ 23, అమిత్ మిశ్రా 21, హర్షల్ పటేల్ 21, లసిత్ మలింగ 18, ప్రసిద్ధ్ కృష్ణ 17 వేయగా అశోక్ దిందా 14 నో బాల్స్ వేశాడు.

Advertisement

 

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×