BigTV English

Sreemukhi: శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్, కాకపోతే…

Sreemukhi: శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్, కాకపోతే…

Sreemukhi: అనసూయ తర్వాత అంతటి ఫేమ్ సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి. దశాబ్దంపైగానే యాంకర్‌గా కొనసాగుతూ అప్పుడప్పుడూ వెండితెరపై కనిపిస్తోంది.


Sreemukhi new
Sreemukhi new

కాకపోతే గ్లామర్ ఇండస్ట్రీలో అనుకున్నంత ఇమేజ్ రావడం లేదు. ఆ తరహా ఇమేజ్ సొంతం చేసుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తోంది.

Sreemukhi new photoshoot
Sreemukhi new photoshoot

కాకపోతే హీరోయిన్‌గా సరైన ఆఫర్లు దక్కించుకోలేకపోతోంది. కానీ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంది. తనదైన నటనతో బుల్లితెరపై లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అమ్మడు.


Sreemukhi mew photoshoot
Sreemukhi mew photoshoot

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికైనా టూర్ వెళ్తే అక్కడి అందాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అయితే డీసెంట్ అండ్ స్పెషల్ లుక్‌తో ఓ ఫోటోషూట్ ఇచ్చింది.

Sreemukhi photoshoot gold colour dress
Sreemukhi photoshoot gold colour dress

థై స్లిట్ ఫ్రాక్‌లో సంథింగ్ స్పెషల్ అంటూ కనిపించింది. అందులో శ్రీముఖి తీరు అందర్నీ ఆకట్టుకుంది. బంగారు కలర్ ఫ్రాకు ధరించి, ఆపై బ్లేజర్‌తో అన్నింటినీ కవర్ చేసింది.

Sreemukhi new photoshoot adurs
Sreemukhi new photoshoot adurs

మేకప్ క్లియర్‌గా కనిపించిందనుకోండి.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. బుల్లితెరపై మాత్రం తీరికలేని షెడ్యూల్‌తో బిజీగా ఉంది.

Sreemukhi new photoshoot
Sreemukhi new photoshoot

మూడుపదుల వయస్సు దాటినా తానింకా జస్ట్ ట్వంటీ అంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది. టాలీవుడ్‌లో మహా అయితే డజను చిత్రాల్లో నటించింది కానీ, సరైన ఇమేజ్‌ని సొంతం చేసుకోలేపోతోంది. ఈ ఏడాదైనా వెండితెరపై రాణించాలని ఆశిద్దాం.

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×