E-Paper
Advertisement

Actress Samyuktha Video: రాజ్ తరుణ్ చూడటానికి బానే ఉన్నాడు కానీ.. మ్యాటరే లేదు

Actress Samyuktha Video: రాజ్ తరుణ్ చూడటానికి బానే ఉన్నాడు కానీ.. మ్యాటరే లేదు
Advertisement

హీరోయిన్ సంయుక్త ఖచ్చితంగా రాజ్ తరుణ్-లావణ్య గురించే మాట్లాడింది. ఎందుకంటే.. రీసెంట్‌గా లావణ్య-రాజ్ తరుణ్ ఇష్యూలో.. లావణ్య మాట్లాడిన మాటలను తన నోటి నుంచి పలికించారు. చింటూకి, మస్తాన్ సాయికి లావణ్య ఫోన్ చేస్తున్న ఆడియోను ఈమె తన వీడియోలో మెన్షన్ చేసింది.

Advertisement

రాజ్ తరుణ్ మగాడు కాదని లావణ్య వేరే యువతితో ఈ వీడియో రిలీజ్ చేయించిందేమో అని తొలుత అంతా అనుకున్నారు. తీరా చూస్తే సంయుక్త ఎవరో కూడా తనకు తెలీదని లావణ్య చెప్పింది. మరి, ఏంటి ఇదంతా అని ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది. రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘భలేఉన్నాడే’ ప్రమోషన్‌లో భాగంగా ఈ చీప్ వీడియోను రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

Also Read: ఈవారం ముచ్చట్లు.. థియేటర్ / ఓటీటీలో సందడే సందడి.. మొత్తం ఎన్ని సినిమాలు, సిరీస్‌లంటే..?

Advertisement

భలే ఉన్నాడే సినిమాలో హీరో రాజ్ తరుణ్. దీంతో ఆయన తన రియల్ లైఫ్ ఇష్యూను పబ్లిసిటీ కోసం వాడేసుకున్నట్టు అర్థమవుతోంది. రాజ్ తరుణ్, లావణ్య మధ్య జరిగిన పరిణామాలను సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారు. రియల్ లైఫ్‌లో ఒక యువతి న్యాయం కోసం రాజ్ తరుణ్‌పై పోరాటం చేస్తోంది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. రాజ్ తరుణ్‌పై కేసు కూడా నమోదైంది. అది ఇద్దరి నిండు జీవితాల మధ్య, రెండు కుటుంబాల మధ్య సీరియస్ వ్యవహారం. దాన్ని వెకిలితనంతో సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవడం, అందుకు సంయుక్త ఒప్పుకోవడం.. విమర్శలకు దారి తీస్తోంది.

అసలు విషయం తెలిశాక.. ఈ వీడియోలో ఉన్న హీరోయిన్ సంయుక్తను బండ బూతులు తిట్టిపోస్తున్నారు సినీ అభిమానులు. రియల్ లైఫ్ కి ఇలాంటి సినిమా ప్రమోషన్ కు లింక్ పెట్టడం చెత్త, చెత్తస్య, చెత్తోభ్యహ అంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×