BigTV English
Advertisement

Sreemukhi: జిగేలు రాణి.. ఏ మాత్రం వెనక్కి తగ్గని శ్రీముఖి

Sreemukhi: వెండితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని భావిస్తోంది నటి శ్రీముఖి.

Sreemukhi (credit/instagram)
Sreemukhi (credit/instagram)

బుల్లి తెరపై ఆమెకు బీభత్సమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది.

Sreemukhi (credit/instagram)
Sreemukhi (credit/instagram)

కాకపోతే వెండితెరపై హీరోయిన్‌గా రాణించాలన్నదే ఆమె ఆశ.

Sreemukhi (credit/instagram)
Sreemukhi (credit/instagram)

సినిమాలైతే చేస్తుంది కానీ, హీరోయిన్‌గా మాత్రం ఫోకస్ కాలేకపోతోంది.

Sreemukhi (credit/instagram)
Sreemukhi (credit/instagram)

కెరీర్‌లో ఇప్పటి వరకు 16 సినిమాలు చేసింది.

Sreemukhi (credit/instagram)
Sreemukhi (credit/instagram)

ఈ క్రమంలో తన ఫ్యాన్ బేస్‌ను పెంచుకునే పనిలో పడింది.

Sreemukhi (credit/instagram)
Sreemukhi (credit/instagram)

భోల‌శంకర్ తర్వాత పెద్దగా ఈ బ్యూటీకి ఆఫర్లు రాలేదు.

Sreemukhi (credit/instagram)
Sreemukhi (credit/instagram)

కాకపోతే సోషల్‌మీడియాలో అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది.

Sreemukhi (credit/instagram)
Sreemukhi (credit/instagram)

తన గురించి ఎప్పుటి కప్పుడు సమాచారాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.

Sreemukhi (credit/instagram)
Sreemukhi (credit/instagram)

మూడు పదుల వయస్సు వచ్చేసింది. ఫోటోషూట్లలో మాత్రం తానింకా జస్ట్ ట్వంటీ అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

Sreemukhi (credit/instagram)
Sreemukhi (credit/instagram)

రీసెంట్‌గా శ్రీముఖి చేసిన ఫోటోషూట్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దానిపై ఓ లుక్కేద్దాం.

Related News

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

×