Sreemukhi (Source /Instagram)
ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై టాప్ యాంకర్స్ గా కొనసాగుతున్న వారిలో శ్రీముఖి.. యాంకర్ గా మాత్రమే కాదు. అటు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది శ్రీముఖి.
Sreemukhi (Source /Instagram)
ఈ మధ్య చిరంజీవి సినిమాలో కూడా అవకాశం కొట్టేసి అద్భుతమైన నటనతో తన టాలెంట్ నిరూపించుకుంది.. అప్పుడప్పుడు హీరోయిన్ గా కూడా మెరుస్తుంది.
Sreemukhi (Source /Instagram)
ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. సినిమాల్లో నటిస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును కవ్విస్తుంది..
Sreemukhi (Source /Instagram)
ఈ అమ్మడు ఈ మధ్య సంప్రదాయంగా కనిపిస్తుంది.. మరికొన్నిసార్లు మోడ్రన్ లుక్‌లో దర్శనమివ్వగా.. మరీ బోల్డ్‌గా మాత్రం అస్సలు కనిపించదు..
Sreemukhi (Source /Instagram)
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. తాజాగా బ్లూ అండ్ గ్రీన్ కలర్ లెహంగాలో పురి విప్పిన నెమలిలాగా ఫోటోలకు పోజులుస్తుంది.
Sreemukhi (Source /Instagram)
శ్రీముఖి అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.. ఇటు ఓ పారి చూసేయ్యండి..