Sree Mukhi (Source: Instragram)
బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకున్న శ్రీముఖి ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో అలరిస్తోంది.
Sree Mukhi (Source: Instragram)
అటు సినిమా ఈవెంట్లకు హోస్టుగా వ్యవహరించడమే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
Sree Mukhi (Source: Instragram)
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పలు సినిమాలలో నటించిన ఈమె ఇప్పుడు బుల్లితెరపై తన వాక్చాతుర్యంతో అందరిని ఆశ్చర్యపరిస్తోంది.
Sree Mukhi (Source: Instragram)
తాజాగా విదేశాలలో విహరిస్తున్న శ్రీముఖి అక్కడ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Sree Mukhi (Source: Instragram)
తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Sree Mukhi (Source: Instragram)
అమ్మడి ఎక్స్ప్రెషన్స్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.