Sreemukhi (Source /Instagram)
యాంకర్ గా అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ టీవీ ప్రొగ్రామ్స్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది..
Sreemukhi (Source /Instagram)
బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం కొనసాగుతున్న టాప్ యాంకర్స్ లలో ఈమె ఒకరు.
Sreemukhi (Source /Instagram)
బుల్లితెర రాములమ్మగా కూడా గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ టెలివిజన్ రంగంలో సంచనమే సృష్టించిందని చెప్పొచ్చు..
Sreemukhi (Source /Instagram)
ఒకవైపు సినిమాలు, షోలు చేస్తూ.. సక్సెస్ఫుల్ గా కెరీర్ను ముందుకు తీసుకెళ్తోంది శ్రీముఖి.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు.
Sreemukhi (Source /Instagram)
తాజాగా కలర్ ఫుల్ డ్రెస్ లో యెల్లో కలర్ పూలతో క్యూట్ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.. ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..
Sreemukhi (Source /Instagram)
ఈ మధ్య శ్రీముఖి స్లిమ్ అయ్యింది.. దాంతో సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. ట్రెండీ వేర్ లో, బికినీలో ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్ళను రెచ్చ గొడుతుంది