Sreemukhi (Source /Instagram)
బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం వరుస షోలతో ఫుల్ బిజీగా ఉంటుంది..
Sreemukhi (Source /Instagram)
ఒకవైపు సినిమాలు, షోలు చేస్తూ.. సక్సెస్ఫుల్ గా కెరీర్ను ముందుకు తీసుకెళ్తోంది శ్రీముఖి..
Sreemukhi (Source /Instagram)
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు.
Sreemukhi (Source /Instagram)
శ్రీముఖి తన లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Sreemukhi (Source /Instagram)
స్కై బ్లూ కలర్ డ్రెస్ లో క్యూట్ స్టిల్స్ ను సోషల్ మీడియలో షేర్ చేసింది.
Sreemukhi (Source /Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.. ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..