Sreemukhi (Source /Instagram)
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది..
Sreemukhi (Source /Instagram)
బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం టాప్ లిస్ట్ లో శ్రీముఖి పేరు కూడా వినిపిస్తుంది.
Sreemukhi (Source /Instagram)
ఈ మధ్య సుమ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు శ్రీముఖి.. బుల్లితెర పై వస్తున్న షోలకు హోస్ట్ గా వ్యవహారిస్తుంది.
Sreemukhi (Source /Instagram)
ఒకవైపు సినిమాలు, షోలు చేస్తూ.. సక్సెస్ఫుల్ గా కెరీర్ను ముందుకు తీసుకెళ్తోంది శ్రీముఖి..
Sreemukhi (Source /Instagram)
తాజాగా ట్రెడిషినల్ లుక్ లో అదరహో అనిపించింది. కళ్లకు కాటుక పెట్టి, చేతికి రంగుల గాజులు వేసి, రంగుల చున్నీ ధరించి భలే అందంగా ఉంది.
Sreemukhi (Source /Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.. ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..