Sreemukhi (Source /Instagram)
తెలుగు టాప్ యాంకర్ గా కొనసాగుతున్న వారిలో శ్రీముఖి ఒకరు.. యాంకర్ గా మాత్రమే కాదు. సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ.. మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది..
Sreemukhi (Source /Instagram)
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా అవకాశం కొట్టేసి.. అద్భుతమైన నటనతో తన టాలెంట్ నిరూపించుకుంది.. అలాగే హీరోయిన్ గా కూడా రాణించింది..
Sreemukhi (Source /Instagram)
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే అటు వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది..
Sreemukhi (Source /Instagram)
శ్రీముఖి వరుస షోలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో యూత్ ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.
Sreemukhi (Source /Instagram)
కొన్నిసార్లు సంప్రదాయ దుస్తుల్లో అదిరిపోయే ఫొటో షూట్లు చేస్తుంటుంది. మరికొన్నిసార్లు మోడ్రన్ లుక్‌లో దర్శనమివ్వగా.. మరీ బోల్డ్‌గా మాత్రం అస్సలు కనిపించదు.
Sreemukhi (Source /Instagram)
శ్రీముఖి తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. రెడ్ కలర్ పంజాబీ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది రాములమ్మ.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..