Sreemukhi (Source /Instagram)
బుల్లితెర టాప్ యాంకర్ లలో ఒకరు శ్రీముఖి .. వరుస షోలతో ఫుల్ బిజీగా ఉంటుంది..
Sreemukhi (Source /Instagram)
ఒకవైపు సినిమాలు, షోలు చేస్తూ.. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది ఈ తెలుగు యాంకర్..
Sreemukhi (Source /Instagram)
సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..
Sreemukhi (Source /Instagram)
లేటెస్ట్ లుక్స్‌లో చాలా ఫ్యాషన్‌బుల్‌గా కనిపించింది. తన లుక్‌కి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది..
Sreemukhi (Source /Instagram)
తాజాగా బీచ్ వద్ద బ్లాక్ డ్రెస్సులో హాట్ లుక్ లో ఉన్న స్టిల్స్ ను షేర్ చేసింది.
Sreemukhi (Source /Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.. ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..