BigTV English

IPL Teams Social Media Followers: ఇంకో 100 ఏళ్ళు CSK ను టచ్ చేసే దమ్ము ఎవడికి లేదు ?

IPL Teams Social Media Followers: ఇంకో 100 ఏళ్ళు CSK ను టచ్ చేసే దమ్ము ఎవడికి లేదు ?

IPL Teams Social Media Followers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… ఐపీఎల్ టోర్నమెంటులో పాల్గొనే.. సోషల్ మీడియా ఫాలోవర్స్ గురించి చర్చ జరుగుతోంది. ఏ జట్టుకు ఎక్కువ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారనే దానిపైన… ఫ్యాన్స్ పోటీపడి పోస్టులు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో 10 జట్లలో… ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది చెన్నై సూపర్ కింగ్స్ అని తేలింది.


Also Read: Shikhar Dhawan: నా కొడుకును దూరం చేసారు.. నన్ను బ్లాక్ చేశారు?

చెన్నై సూపర్ కింగ్స్


జాతీయ మీడియా కథనం ప్రకారం… చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా ఫాలోవర్స్ 41.3 మిలియన్స్ అని తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ లో 16.6 మిలియన్స్ కలిగి ఉంది చెన్నై సూపర్ కింగ్స్. అలాగే ట్విట్టర్లో 10.7 మిలియన్స్, ఫేస్బుక్ లో 14 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

ముంబై ఇండియన్స్

చెన్నై తర్వాత సోషల్ మీడియా ఫాలోవర్స్ లో ముంబై రెండవ స్థానంలో ఉంది. సోషల్ మీడియాలో 37.3 మిలియన్స్ ఫాలోవర్స్ కలిగి ఉంది ముంబై. ఇందులో ఇన్స్టాగ్రామ్ 15.1 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా ట్విట్టర్ లో 8.2 మిలియన్స్ ఉన్నారు. ఇక ఫేస్బుక్లో 14 మిలియన్స్ ఉన్నారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

మూడవ స్థానంలో ఆర్సిబి ఉంది. ఇప్పటివరకు ఆర్సిబి.. 33.3 మిలియన్స్ ఫాలోవర్స్ కలిగి ఉంది. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 16 మిలియన్స్ కాగా… ట్విట్టర్ ఫాలోవర్స్ 7.3 గా ఉంది. ఇక ఫేస్బుక్లో పది మిలియన్స్ ఉన్నారు.

కోల్ కతా నైట్ రైడర్స్

కేకేఆర్ ఫాలోవర్స్ 28.8 మిలియన్స్ గా ఉంది. ఇందులో instagram ఫాలోవర్స్ 6.5 మిలియన్స్ గా ఉండగా… ట్విట్టర్ లో 5.3 మిలియన్స్ ఉన్నారు. అలాగే ఫేస్బుక్లో 17 మిలియన్స్ కలిగి ఉంది కేకేఆర్.

పంజాబ్ కింగ్స్

సోషల్ మీడియా ఫాలోవర్స్ లో పంజాబ్ కింగ్స్ నాలుగవ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ ఇంస్టాగ్రామ్ లో 3.4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా… ట్విట్టర్ లో మూడు మిలియన్ అలాగే ఫేస్బుక్లో 9 మిలియన్స్ ఉన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ కు సోషల్ మీడియాలో 15.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 4 మిలియన్స్ ఉండగా… 2.6 మిలియన్స్ ట్విట్టర్ లో ఉన్నారు. ఫేస్బుక్ లో 9 మిలియన్స్ ఉన్నారు.

SRH

ఇక హైదరాబాద్ 7 వ స్థానంలో ఉంది. ఇంస్టాగ్రామ్ లో 4.4 మిలియన్స్ ఉన్న హైదరాబాద్… ట్విట్టర్లో 3.3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో 6.6 మిలియన్స్ ఉన్నారు.

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ కు మొత్తం 12.7 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో instagram ఫాలోవర్స్ 4.5 మిలియన్స్ ఉండగా.. ట్విట్టర్లో 2.9 మిలియన్స్ ఉన్నారు. ఫేస్బుక్ లో 5.3 మిలియన్స్ ఉన్నారు.

Also Read: Cameron Green: ఇంటివాడు కాబోతున్న ఆస్ట్రేలియా డేంజర్‌ ప్లేయర్‌ !

గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ కింది నుంచి రెండో స్థానంలో ఉంది. మొత్తం 6.4 మిలియన్స్ ఉన్న గుజరాత్ టైటాన్స్.. ఇంస్టాగ్రామ్ లో 4.1 మిలియన్స్… ట్విట్టర్లో 608k ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో 1.7 మిలియన్స్ ఉన్నారు.

లక్నో
చిట్ట చివరన లక్నో ఉంది. లక్నో సోషల్ మీడియా ఫాలోవర్స్ 5.1 మిలియన్స్ ఉన్నారు. ఇందులో instagram 3.3 మిలియన్స్ కలిగి ఉండగా ట్విట్టర్ 807k ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్ లో ఒక మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×