BigTV English

Sreemukhi: లెహెంగాలో శ్రీముఖి హొయలు.. ఈ ముద్దుగుమ్మ అందం వర్ణించతరమా!

Sreemukhi Latest Photos: బుల్లితెరపై ఒక రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్స్ లిస్ట్‌లో శ్రీముఖి ఒకరు. (Image Source: Sreemukhi/Instagram)

Sreemukhi
Sreemukhi

బుల్లితెరపై షోలతో పాటు సినిమాకు సంబంధించిన ఈవెంట్స్‌లో కూడా శ్రీముఖి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. (Image Source: Sreemukhi/Instagram)

Sreemukhi
Sreemukhi

తను ఏ షో కోసం రెడీ అయినా కూడా ముందుగా దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Image Source: Sreemukhi/Instagram)

Sreemukhi
Sreemukhi

తాజాగా పసుపు రంగు లెహెంగాలో శ్రీముఖి ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌ను అలరించింది. (Image Source: Sreemukhi/Instagram)

Sreemukhi
Sreemukhi

ఎక్కువగా ట్రెడీషినల్ లుక్స్‌లోనే ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తుంది శ్రీముఖి. (Image Source: Sreemukhi/Instagram)

Sreemukhi
Sreemukhi

ముఖ్యంగా లెహెంగాలు అంటే శ్రీముఖికి చాలా ఇష్టమేమో అని, అందుకే ఎక్కువగా అదే డ్రెస్‌లో తను కనిపిస్తుందని ఫాలోవర్స్ అనుకుంటూ ఉంటారు. (Image Source: Sreemukhi/Instagram)

Sreemukhi
Sreemukhi

ఎక్కువగా స్టార్ మా ఛానెల్‌లో వచ్చే షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బిజీగా గడిపేస్తోంది శ్రీముఖి. (Image Source: Sreemukhi/Instagram)

Sreemukhi
Sreemukhi

ప్రస్తుతం శ్రీముఖి.. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. (Image Source: Sreemukhi/Instagram)

Sreemukhi
Sreemukhi

స్టార్ మాలో త్వరలోనే ప్రారంభం కానున్న మరొక కొత్త షోకు కూడా శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించనుందని సమాచారం. (Image Source: Sreemukhi/Instagram)

Sreemukhi
Sreemukhi

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×