BigTV English
Advertisement

Sreemukhi: అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన శ్రీముఖి

Sreemukhi Latest Photos: ప్రస్తుతం బుల్లితెరపై ఫేమస్ ఫీమేల్ యాంకర్స్ ఎవరు అనగానే చాలా తక్కువమంది పేర్లే గుర్తొస్తాయి. అందులో ఒకరు శ్రీముఖి.

Sreemukhi
Sreemukhi

సీనియర్ యాంకర్‌గా సుమ ఉన్నా కూడా ప్రస్తుతం తను ఎక్కువగా ప్రీ రిలీజ్, మూవీ ఈవెంట్స్‌తోనే బిజీ అయిపోయింది. దీంతో బుల్లితెరపై శ్రీముఖి హవా కొనసాగుతోంది.

Sreemukhi
Sreemukhi

ఒక్క ఛానెల్ అని కాదు.. దాదాపు ప్రతీ ఛానెల్‌లో తన యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ భామ.

Sreemukhi
Sreemukhi

స్టార్ మాలో ప్రతీ ఆదివారం వచ్చే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే షోకు కూడా శ్రీముఖినే హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

Sreemukhi
Sreemukhi

తాజాగా ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఆ సంతోషంలో కొన్ని స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది శ్రీముఖి.

Sreemukhi
Sreemukhi

తను హోస్ట్ చేస్తున్న షోను ఇంత సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ మనస్పూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంది.

Sreemukhi
Sreemukhi

ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం బ్లూ కలర్ లెహెంగాలో ముస్తాబయ్యింది శ్రీముఖి. దానిపై యెల్లో కలర్ అద్దాల బ్లౌజ్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.

Sreemukhi
Sreemukhi

మెడలో చిన్న సిల్వర్ చైన్, దానికి తగిన కమ్మలతో ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేసేస్తోంది శ్రీముఖి. దీంతో తన పోస్టుకు తెగ లైకులు వచ్చేస్తున్నాయి.

Sreemukhi
Sreemukhi

ప్రస్తుతం తను ఇతర ఛానెళ్లలో కూడా పలు స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో హోస్ట్‌గా తళుక్కుమంటున్నా కూడా స్టార్ మాకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది.

Sreemukhi
Sreemukhi

ఇటీవల స్టార్ మాలో ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ అనే షో పూర్తయ్యింది. దానికి కూడా శ్రీముఖినే యాంకర్‌గా వ్యవహరించింది.

Sreemukhi
Sreemukhi

ఎక్కువగా బుల్లితెరపైనే తన టాలెంట్‌ను నిరూపించుకొని, ఇక్కడే సెటిల్ అయిన శ్రీముఖి.. అప్పుడప్పుడు వెండితెరపై కూడా వెలిగింది.

Sreemukhi
Sreemukhi

ప్రస్తుతం తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పలువురు వెండితెర నటీమణులకు కూడా ఈ రేంజ్‌లో ఫాలోవర్స్ లేకపోవడం గమనార్హం.

Sreemukhi
Sreemukhi

Related News

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

×