Sree Mukhi (Source: Instragram)
బుల్లితెర రాములమ్మగా తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, అందంతో అందరినీ కట్టిపడేసింది ప్రముఖ యాంకర్ శ్రీముఖి.
Sree Mukhi (Source: Instragram)
తన అందంతోనే కాదు నటనతో కూడా పేరు సంపాదించుకున్న ఈమె.. అటు సినిమాలలో కూడా నటించి, వెండితెర ఆడియన్స్ ను కూడా అలరించింది.
Sree Mukhi (Source: Instragram)
ఇక ప్రస్తుతం స్టార్ మా పరివారం తోపాటు పలు సింగింగ్ షో లకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి.. అందులో భాగంగానే రోజుకొక ట్రెండీ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుంది.
Sree Mukhi (Source: Instragram)
ఇకపోతే తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించి ఆకట్టుకుంది. గ్రీన్ కలర్ వన్ పీస్ టాప్ ధరించిన శ్రీముఖి.. థైస్ అందాలు చూపిస్తూ తన గ్లామర్ తోనే పిచ్చెక్కించింది.
Sree Mukhi (Source: Instragram)
అంతేకాదు వయ్యారంగా ఫోటోలకి ఫోజులిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీముఖి.
Sree Mukhi (Source: Instragram)
ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.