Srinidhi Shetty (Source: Instragram)
శ్రీనిధి శెట్టి.. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ 2 లో నటించి, ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది
Srinidhi Shetty (Source: Instragram)
ఈ సినిమా అందించిన క్రేజ్ తో తెలుగులో హిట్ 3 లో అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
Srinidhi Shetty (Source: Instragram)
ప్రస్తుతం మరో ప్రాజెక్టులో అవకాశం అందుకున్నట్లు వార్తలు రాగా.. తాజాగా శ్రీనిధి శెట్టి సద్గురును కలిసి అందరిని ఆశ్చర్యపరిచింది.
Srinidhi Shetty (Source: Instragram)
సమంతాను మొదలుకొని ఇప్పటికే చాలామంది హీరోయిన్లు సద్గురిని కలిసి ఆయన ఆశీర్వాదాలు పొందిన విషయం తెలిసిందే.
Srinidhi Shetty (Source: Instragram)
ఇప్పుడు శ్రీనిధి శెట్టి కూడా తాజాగా సద్గురును కలిసింది
అంతేకాదు ప్రత్యేకంగా హోమం కూడా నిర్వహించింది. భక్తి పారవర్షంలో మునిగితేలుతున్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Srinidhi Shetty (Source: Instragram)
మనశ్శాంతి కోసమా లేక కెరియర్ డెవలప్మెంట్ కోసం ఇలా పూజలు చేయిస్తోందా అనే కోణంలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి సద్గురును కలవడం వెనుక అసలు కారణం ఆమె స్పందించే వరకు తెలియదని చెప్పవచ్చు.