Nayanthara (Sorce: Instagram)
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంటోంది.
Nayanthara (Sorce: Instagram)
వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తూ.. గాలికి ఎగురుతున్న కురులను సరిచేస్తూ మరొకసారి నెటిజన్స్ ను ఆకట్టుకుంది.
Nayanthara (Sorce: Instagram)
గతంలో సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ప్రస్తుతం అక్కడ కూడా దుమ్ము దులిపేస్తున్న నయనతార సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
Nayanthara (Sorce: Instagram)
ఇక ఇప్పుడు కూడా వైట్ చుడిదార్ ధరించి అప్సరసలా అనిపించేలా చూపరులను ఆకట్టుకుంది నయనతార.
Nayanthara (Sorce: Instagram)
ఇండస్ట్రీకి వచ్చి 19 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికే అదే క్రేజీతో దూసుకుపోతూ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
Nayanthara (Sorce: Instagram)
పండుగ వేళ నయనతార ఇలాంటి ఫోటోలు షేర్ చేయడంతో.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. సూపర్ మేడం అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు