Shruthi Haasan ( Source / Instagram )
లోక నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతి హాసన్. సింగర్, మ్యూజిక్ కంపోజర్ గా కెరీర్ ను ప్రారంభించింది శృతి..
Shruthi Haasan ( Source / Instagram )
అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
Shruthi Haasan ( Source / Instagram )
గబ్బర్ సింగ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది..
Shruthi Haasan ( Source / Instagram )
లండన్ యాక్టర్ మైఖేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో పడింది. ఇక వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని అన్నిచోట్లా కెమెరా కంటికి కనిపించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకుంటుందని అనుకున్నారు కానీ బ్రేకప్ చెప్పేసారు.
Shruthi Haasan ( Source / Instagram )
లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఈమె ఎక్కువగా వరుస షోలలో పాల్గొంటుంది.. ఈమధ్య పలు ఈవెంట్లలో కూడా కనిపిస్తుంది.
Shruthi Haasan ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోకూడదు.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. డిఫరెంట్ యాంగిల్ లో దిగిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి..