BigTV English

Suhana Khan: శారీలో మెరిసిపోతున్న సుహానా ఖాన్

Suhana Khan: వెండితెరకు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతోంది షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్.

Suhana Khan  (credit/instagram)
Suhana Khan (credit/instagram)

‘ది ఆర్చీచ్’ మూవీతో చిత్ర సీమలో అడుగుపెట్టేసింది. కాకపోతే సినిమాల్లోకి రాకముందే అభిమానులను పోగేసుకుంది ఈ బ్యూటీ.

Suhana Khan  (credit/instagram)
Suhana Khan (credit/instagram)

కంప్లీట్‌గా డ్రెస్సుల్లో కనిపించే ఈ బ్యూటీ, ఈసారి రూటు మార్చింది. ఇటీవల ఆమె శారీతో తళుక్కున మెరిసింది.

Suhana Khan  (credit/instagram)
Suhana Khan (credit/instagram)

అప్ కమింగ్ బ్యూటీల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. ఆ శారీలో బంగారు అంచు ఉండడం మరింత లుక్‌ని తీసుకొచ్చింది.

Suhana Khan  (credit/instagram)
Suhana Khan (credit/instagram)

ఈ ఫోటోలు అభిమానులను మస్మరైజ్ చేస్తున్నాయి.

Suhana Khan  (credit/instagram)
Suhana Khan (credit/instagram)

దీనికితోడు స్లీవ్ లెస్ డీప్ నెక్ బ్లౌజ్‌తో కాసింత మోడ్రన్ స్టయిల్ లో కనిపించింది. వీటికి తగ్గట్టుగా పొడవాటి చెవి పోగులు తోడయ్యాయి.

Suhana Khan  (credit/instagram)
Suhana Khan (credit/instagram)

సింపుల్‌గా చెప్పాలంటే బాలీవుడ్ హీరోయిన్లను మించిపోయిందనేది హార్డ్ కోర్ అభిమానుల మాట.

Suhana Khan  (credit/instagram)
Suhana Khan (credit/instagram)

హీరోయిన్లు మాత్రమే ఇలా కనిపిస్తారని, కానీ సుహానా వారిని తలదన్నేలా కనిపించిందని అంటున్నారు.

Tags

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×