E-Paper
Advertisement

OTT Movie : కూతురి బాయ్ ఫ్రెండ్ తో తల్లి రొమాన్స్… ఇదెక్కడి అరాచకం భయ్యా

OTT Movie : కూతురి బాయ్ ఫ్రెండ్ తో తల్లి రొమాన్స్… ఇదెక్కడి అరాచకం భయ్యా
Advertisement

OTT Movie : ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సేరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటు మంచి కంటెంట్ ఉన్న బో*ల్డ్ మూవీస్‌ కూడా ఓటీటీ లోకి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి. వాటిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అటువంటి రొమాంటిక్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పీరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

Advertisement

ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్‘ (Girls Will Be Girls).ఈ మూవీకి షుచి తలాటీ మొదటిసారిగా దర్శకత్వం వహించారు. మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్, హీరోయిన్ రిచా చద్దా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ రొమాంటిక్ మూవీలో ప్రీతి పాణిగ్రాహి,కేశవ్ బినోయ్ కిరణ్, కని కుశృతి ప్రధాన పాత్రాలు పోషించారు. జనవరి 20న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీ ప్రీమియర్ వేశారు. జకార్తా ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ఈ మూవీని ప్రదర్శించగా ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత లాస్ ఏంజిల్స్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జ్యూరీ అవార్డ్ అందుకుని సత్తా చాటింది గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీ. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మొత్తంగా ఐదు అవార్డ్స్ అందుకున్న గర్ల్స్ విల్ బీ గర్ల్స్ డిసెంబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, మలయాళం,ఇంగ్లీష్ భాషల్లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

హిమాలయన్ బోర్డర్ స్కూల్‌లో చదువుకునే మీరా అనే అమ్మాయి చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. మీరాకి అనిలా అనే తల్లి ఉంటుంది. మీరా స్కూల్ లో ఒక అబ్బాయిని ఇస్ట పౌతుంది. అనిలా తన కూతురికి కొన్ని నిబంధనలు పెట్టింది. ఆమె అబ్బాయిలతో స్నేహం చేయకూడదు, వారితో డేటింగ్ చేయడానికి అస్సలు వీలు లేదంటూ చెప్తుంది. అయితే మీరా తన ఫ్రెండ్ శ్రీతో ఏకాంత ప్రదేశంలో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు, అనిల పట్టుకుని అతన్ని ఇంటికి రమ్మని చెప్తుంది. ఒకసారి అతన్ని తన తల్లి అనిలాకి పరిచయం చేస్తుంది. ఆ తరువాత అతనితో తల్లి చాలా క్లోస్ గా ఉంటుంది. అతనితో అయిష్టంగానే అనిలా వాళ్లను కలిసి చదువుకోవడానికి అనుమతిస్తుంది. మీరా తండ్రి స్త్రీద్వేషి అవ్వడంతో అనీలాతో అంత మంచిగా ఉండడు. అనిలా శ్రీ తో తన పక్కన పడుకునేలా చేస్తూ లైంగికంగా అతనికి దగ్గరవ్వాలని చూస్తుంది. అనిల అతనిని బాగా ఇష్టపడుతుంది. ఆ తరువాత  అనిల, శ్రీల బంధం మీరాకి ఎక్కడో అనుమానం కలిగిస్తుంది. మరోవైపు తన కుమార్తె, శ్రీ చదువుకోవడానికి బదులు సన్నిహితంగా ఉన్నారని అనుమానిస్తుంది అనిలా. అప్పుడు వారిద్దరినీ వేరుచేయడానికి అనిలా ప్రయత్నిస్తుంది. చివరికి వీరి ప్రయానం ఎటువైపు వెళ్తుందో తెలియాలంటే ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’ (Girls Will Be Girls) మూవీని చూడాల్సిందే.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×