Suma Kanakala (Image Source Instagram)
యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Suma Kanakala (Image Source Instagram)
నటన మీద మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మలయాళ భామ సుమ. ఇక మొదట హీరోయిన్ గా, నటిగా కెరీర్ ప్రారంభించిన సుమ.. రాజీవ్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది.
Suma Kanakala (Image Source Instagram)
పెళ్లి తరువాత నటనపై కాకుండా యాంకరింగ్ పై దృష్టి పెట్టి.. అన్ని భాషలు నేర్చుకొని అలవోకగా మాట్లాడుతూ టాప్ యాంకర్ గా మారింది.
Suma Kanakala (Image Source Instagram)
ప్రస్తుతం వరుస షోస్, ఈవెంట్స్ తో బిజీగా ఉన్న సుమ.. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది.
Suma Kanakala (Image Source Instagram)
సోషల్ మీడియా అనే కాదు సుమకు సపరేట్ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. భర్త రాజీవ్ తో తన అసిస్టెంట్స్ తో చిన్న చిన్న కామెడీ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
Suma Kanakala (Image Source Instagram)
ఇక ఆ వీడియోలతో పాటు నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సుమ.. అందమైన చీరకట్టులో అద్భుతంగా కనిపించింది.
Suma Kanakala (Image Source Instagram)
రెడ్ అండ్ గ్రీన్ కాంబోలో చీర కట్టుకొని.. దానికి తగ్గట్లు అందమైన ఆభరణాలను ధరించి అచ్చ తెలుగు ఆడపడుచులా దర్శనమిచ్చింది. ప్రస్తుతం సుమ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.