Sunny Leone ( Source / Instagram)
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఫోర్న్ స్టార్‌గా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది..
Sunny Leone ( Source / Instagram)
ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను అలరించింది. తన అందం నటనలతో ప్రేక్షకులను మెప్పించింది.
Sunny Leone ( Source / Instagram)
సన్నీ లియోన్ ఇప్పటివరకు చేసిన స్పెషల్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగులో జిన్నా, గరుడ వేగ, కరెంట్ తీగ, వంటి చిత్రాల్లో చేసింది. తన స్పెప్టులతో కుర్రకారుకు చెమటలకు పట్టేలా చేసింది..
Sunny Leone ( Source / Instagram)
కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఓ అమ్మాయిని దత్తత తీసుకుని తన బాధ్యతలు తీసుకుంది..
Sunny Leone ( Source / Instagram)
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
Sunny Leone ( Source / Instagram)
తాజాగా ఈమె అవుట్ స్టాండింగ్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ట్రెడిషనల్ లుక్ లోని హాట్ అందాలతో గుర్రాలకు పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..