
Sunny Leone ( Source / Instagram)
సెన్సేషనల్ బ్యూటీ సన్నీ లియోన్ గ్లామర్ షో చేసింది. బీచ్ లో హాట్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది.. ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు..

Sunny Leone ( Source / Instagram)
ఒకప్పుడు శృంగార తారగా యువతకి పరిచయం ఉన్న సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. నటిగా, డ్యాన్సర్‌గా అదరగొడుతుంది.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..

Sunny Leone ( Source / Instagram)
సన్నీ లియోన్ ఇప్పుడు బాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రాల్లో కూడా నటించింది. సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్ . సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత ఆమె తన పేరును మార్చుకున్నారు..

Sunny Leone ( Source / Instagram)
జిస్మ్ 2’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీ లియోన్, ఈ చిత్రంతో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత 2013లోనటించిన ‘జాక్‌పాట్’ కూడా ప్లాప్ అయ్యింది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

Sunny Leone ( Source / Instagram)
సన్నీ లియోన్ తన 12 సంవత్సరాల కెరీర్లో దాదాపు 40 సినిమాల్లో నటించినప్పటికీ చాలా వరకు, ఆమె కొన్ని నిమిషాలు మాత్రమే తెరపై కనిపించేది..ముగ్గురు పిల్లలు నిషా, నోహ్, ఆషెర్ కూడా ఉన్నారు. వాస్తవానికి నిషాను ఈ జంట దత్తత తీసుకుంది..

Sunny Leone ( Source / Instagram)
ఒకవైపు సినిమాలు చేస్తున్నా కూడా రేపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో ఇప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో మైండ్ బ్లాక్ చేసే పిక్స్ ను షేర్ చేసింది.. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మీరు ఓ లుక్ వేసుకోండి...