Supritha (Source / Instagram)
సుప్రీత బండారు.. సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యేవారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Supritha (Source / Instagram)
టాలీవుడ్ నటి సురేఖావాణి ముద్దుల కూతురే సుప్రీత. అమ్మ పేరు చెప్పుకొని ఈ చిన్నది ఇండస్ట్రీని ఏలేద్దామని ప్లాన్ లో ఉంది.
Supritha (Source / Instagram)
ఇక సురేఖావాణి సైతం కూతురును హీరోయిన్ గా పరిచయం చేయడానికి నానా కష్టాలు పడుతుంది.
Supritha (Source / Instagram)
అమ్మాకూతుళ్ళు ఇద్దరు సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ ఉంటారు.
Supritha (Source / Instagram)
ఇక సుప్రీత అందాల ఆరబోతకు అయితే హద్దే లేదు అని చెప్పాలి. నిత్యం వెకేషన్ ఫొటోస్ ను షేర్ చేస్తూ విమర్శల పాలు అవుతూ ఉంటుంది.
Supritha (Source / Instagram)
ఇక మొన్న వాలెంటైన్స్ డే రోజున ఈ ఇద్దరు అమ్మాకూతుళ్లు థాయ్ ల్యాండ్ లో ఛిల్ల్ అయ్యారు.
Supritha (Source / Instagram)
ఇక థాయ్ ల్యాండ్ లోని ఒక పబ్ లో సుప్రీత ఇదుగో ఇలా అందాలను ఆరబోస్తూ కనిపించింది.
Supritha (Source / Instagram)
పింక్ కలర్ బికినీ పై ఒక స్కర్ట్ వేసుకొని అందాలను ఆరబోసింది. అవకాశాల కోసమే సుప్రీతా ఈ రేంజ్ లో గ్లామర్ చూపిస్తుందని టాక్.
Supritha (Source / Instagram)
ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్.. అవకాశాల కోసం ఇంతలా చూపించాలా.. ? ఒక తెలుగు అమ్మాయిలా ఉండడం నేర్చుకో అని కొందరు.. ముందు మీ అమ్మకు బుద్దిలేదు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.