Supritha (Source: Instagram)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న సురేఖ వాణి.. కరోనా సమయంలో అవకాశాలు లేక కూతురితో రీల్స్ చేయడం మొదలుపెట్టింది.
Supritha (Source: Instagram)
ఇక అలా సుప్రీత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే స్టార్ హీరోయిన్ రేంజ్ లో సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ అందుకుంది.
Supritha (Source: Instagram)
ఇక ఇద్దరూ కలిసి నిత్యం వెకేషన్స్ కి వెళ్తూ పబ్బులు, పార్టీలు అంటూ తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరు ధరించే దుస్తులు కూడా ఒంటిమీద నిలవడం లేదేమో అనే అనుమానాలు కలిగిస్తూ ఉంటాయి.
Supritha (Source: Instagram)
పాక్షికంగా అందాలు కప్పేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది సుప్రీత. సోషల్ మీడియాలో గ్లామర్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమె.. ఒక్కసారిగా సాంప్రదాయినిగా మారిపోయి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది.
Supritha (Source: Instagram)
తాజాగా బ్లాక్ కలర్ లంగా వోని ధరించిన ఈమె చక్కగా తలలో పువ్వులు కూడా పెట్టి.. అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా మారి అందరిని ఆకట్టుకుంది.
Supritha (Source: Instagram)
తొలిసారి ఈమెను ఇలా చూసిన నెటిజన్లు ఈమె నిజంగానే సాంప్రదాయిని.. సుప్పిని.... సుద్దపూసని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఏమైనా ఈ లంగా వోణీలో సుప్రీత చాలా సాంప్రదాయంగా కనిపించింది.