Supritha (Source: Instagram)
ప్రముఖ సీనియర్ నటి సురేఖ వాణి గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అత్త, అక్క, అమ్మ, వదిన లాంటి పాత్రలు చేసి భారీగా ఆకట్టుకుంది .
Supritha (Source: Instagram)
2020 ముందు వరకు వరుస సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. 2020 తర్వాత కరోనా రావడంతో ఇండస్ట్రీకి దూరమయింది. అవకాశాలు లేక
Supritha (Source: Instagram)
ఇక అలా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
Supritha (Source: Instagram)
ఇక ఇప్పుడు సురేఖ వాణి కూతురు సుప్రీత.. తల్లి కంటే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.
Supritha (Source: Instagram)
ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కలర్ డ్రెస్ ధరించి.. "రోజ్ ఈజ్ ఏ రోజ్ " అంటూ కొటేషన్ కూడా షేర్ చేసింది సుప్రీత
Supritha (Source: Instagram)