Supritha (Source: Instragram)
సుప్రీత.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కాకపోయినా సెలబ్రిటీ కూతురిగా సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Supritha (Source: Instragram)
ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత తన గ్లామర్ కు మరింత పని పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
Supritha (Source: Instragram)
అందం విషయంలో స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ సుప్రీత చేసిన సందడి అంతా ఇంతా కాదు అని చెప్పవచ్చు.
Supritha (Source: Instragram)
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్ చౌదరి తో చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.
Supritha (Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా గ్లామర్ తో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా వైట్ టాప్ ఎల్లో స్కర్ట్‌తో దర్శనమిచ్చిన సుప్రీత తన అందాలను చూపిస్తూ చూసేవారి కళ్ళు పేలిపోయేలా గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.
Supritha (Source: Instragram)
మొత్తానికి అయితే సుప్రీతా షేర్ చేసిన ఈ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.