Surveen Chawla (Source: Instragram)
సుర్వీన్ చావ్లా.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె ఇటీవల వెంకటేష్, రాణా నటించిన రాణా నాయుడు వెబ్ సిరీస్ లో నటించింది.
Surveen Chawla (Source: Instragram)
ఇక ఇప్పుడు రానా నాయుడు 2 లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.
Surveen Chawla (Source: Instragram)
ఇకపోతే ఈ వెబ్ సిరీస్ తో భారీ పాపులారిటీ అందుకున్న సుర్వీన్ చావ్లా ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ పై ఊహించని కామెంట్స్ చేసింది.
Surveen Chawla (Source: Instragram)
ఇక ఇప్పుడు రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 త్వరలో స్ట్రీమింగ్ కి సిద్ధం కానున్న నేపద్యంలో మరొకవైపు తన గ్లామర్ తో ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Surveen Chawla (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి తన అందాలతో మరొకసారి ఆకట్టుకుంది.
Surveen Chawla (Source: Instragram)
ముఖ్యంగా ఈమె కోమలమైన మోమును చూసి ఫాలోవర్స్ సైతం పరవశించిపోతున్నారు. సుర్వీన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.