BigTV English

Surveen Chawla: స్వర్గాన్ని తలపిస్తున్న వినాయకుడి మండపం.. ఈ హీరోయిన్ ఐడియాకు నెటిజన్లు ఫిదా

Surveen Chawla Photos: వినాయక చవితి సందర్భంగా దాదాపుగా అందరు సెలబ్రిటీలు తమ ఇంట్లో ప్రతిష్టించిన వినాయకుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా కూడా ఒకరు.

Surveen Chawla
Surveen Chawla

మామూలుగా సెలబ్రిటీలు చాలామంది తమ ఇంట్లోని పూజ గదిలోనే మట్టి వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తుంటారు. కానీ సుర్వీన్ చావ్లా అలా చేయలేదు.

Surveen Chawla
Surveen Chawla

వినాయకుడి మండపాన్ని స్వర్గంగా మార్చేసింది సుర్వీన్. తమ ఇంట్లోని పూజ గదిలో వినాయకుడి కోసం చేసిన డెకరేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Surveen Chawla
Surveen Chawla

సుర్వీన్ ఫాలోవర్స్ అంతా ఈ ఫోటోలను చూసి ఇంత అందంగా ఎలా డెకరేట్ చేయగలిగావంటూ ఆశ్చర్యపోతున్నారు.

Surveen Chawla
Surveen Chawla

పైగా ఆ డెకరేషన్ అంతా తానే చేశానని క్లారిటీ కూడా ఇచ్చింది సుర్వీన్ చావ్లా. దీంతో అసలు ఎలా చేశారో వీడియో షేర్ చేయమని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Surveen Chawla
Surveen Chawla

ప్రస్తుతం బాలీవుడ్‌లో సీనియర్ నటీమణులుగా చలామణి అవుతున్నా చాలామందిలో సుర్వీన్ చావ్లా కూడా ఒకరు.

Surveen Chawla
Surveen Chawla

ముందుగా బుల్లితెరపై సీరియల్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన సుర్వీన్.. ఆ తర్వాత సౌత్ సినిమాలతో హీరోయిన్‌గా పరిచమయ్యింది.

Surveen Chawla
Surveen Chawla

సౌత్ భాషల్లోనే పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా అంతగా గుర్తింపు దక్కకపోవడంతో మళ్లీ బాలీవుడ్ వైపు అడుగులేసింది.

Surveen Chawla
Surveen Chawla

బాలీవుడ్‌లోనే ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించడంతో పాటు తన గ్లామర్ షోతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది.

Surveen Chawla
Surveen Chawla

సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలో కూడా అలరించింది ఈ భామ. చివరిగా వెంకటేశ్, రానా కలిసి చేసిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటించింది సుర్వీన్.

Surveen Chawla
Surveen Chawla

Related News

Rukumni Vasanth: కనకావతి 2025 వెర్షన్‌… సిల్వర్‌ చీరలో రుక్మిణి వసంత్‌ మెరుపులు!

Deepthi Manne: ప్రియుడితో రొమాంటిక్‌ ఫోజులు.. త్వరలోనే నటి పెళ్లి భాజాలు!

Sriya Reddy : కైపెక్కించే చూపులతో శ్రియ రెడ్డి కిల్లింగ్ స్టిల్స్.. ఫ్యాన్స్ ఫిదా..

Ashu Reddy: అల్లరి పనులతో కుర్రాళ్లను మాయ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

Manushi Chiller : గోల్డ్ కలర్ డ్రెస్ మెరుపు తీగలాగా మానిషి..బాపురే మెంటలెక్కిస్తుంది మావా..

Sunny leone: గ్లామర్ తో చెమటలు పట్టిస్తున్న సన్నీ లియోన్..

Nora fatehi: పైటకొంగు పక్కకు జరిపి మరీ అందాలు చూపిస్తున్న నోరా ఫతేహి!

Vishnu Priya: జిగేల్ రాణిలా మెరిసిపోతున్న విష్ణుప్రియ.. నడుము వయ్యారాలు చూపిస్తూ!

×