E-Paper
Advertisement

Ritu Varma: డోస్ పెంచేసిన హైదరాబాద్ బ్యూటీ రీతూ వర్మ

Ritu Varma: డోస్ పెంచేసిన హైదరాబాద్ బ్యూటీ రీతూ వర్మ
Advertisement

Ritu Varma: రీతూ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.

Advertisement

10 మార్చి 1990న ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో జన్మించింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకుంది.

rituvarma
rituvarma

అనంతరం 2013లో ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ‘బాద్‌షా’ సినిమాలో కాజల్‌కు చెల్లి పాత్రలో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది.

rituvarma
rituvarma
Advertisement

అనంతరం 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

rituvarma
rituvarma

ఈ సినిమాతో బెస్ట్ యాక్ట్రెస్‌గా నంది అవార్డును, అలాగే బెస్ట్ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును సొంతం చేసుకుంది.

rituvarma
rituvarma

ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ ఆ సినిమాలేవి పెద్దగా స్టార్డమ్ తెచ్చిపెట్టలేదు.

rituvarma
rituvarma

అలా టాలీవుడ్, కోలీవుడ్‌తో సహా ఇతర భాషల్లో సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు తెలుగులో ఫుల్ బిజీగా ఉంది.

rituvarma
rituvarma

ప్రస్తుతం శ్రీవిష్ణుతో ‘స్వాగ్’ సినిమాలో నటిస్తుంది. అలాగే ధృవ నచ్చతిరం: చాప్టర్ 1-యుద్ధ కాండమ్ అనే తమిళ సినిమాలో నటించింది.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×