BigTV English

Tabu: మహాలక్ష్మి టబు వెరైటీగా

Tabu: హీరోయిన్ టబు గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

tabu  (credit/instagram)
tabu (credit/instagram)

నాలుగు దశాబ్దాలుగా గ్లామర్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. స్టిల్ ఇప్పటికీ కూడా.

tabu  (credit/instagram)
tabu (credit/instagram)

పేరుకే తెలుగు బ్యూటీ అయినా, అంతా ముంబైలో సెటిలైపోయింది.

tabu  (credit/instagram)
tabu (credit/instagram)

సింపుల్‌గా చెప్పాలంటే సీనియర్ హీరోయిన్ అన్నమాట.

tabu  (credit/instagram)
tabu (credit/instagram)

నాలుగు దశాబ్దాలుగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉండటమంటే ఆశామాషీ కాదు.

tabu  (credit/instagram)
tabu (credit/instagram)

‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాలో మహాలక్ష్మి క్యారెక్టర్‌తో తెలుగు అభిమానులను ఆకట్టుకుంది.

tabu  (credit/instagram)
tabu (credit/instagram)

ఐదు పదుల వయసొచ్చినా ఏ విషయంలో తానేమీ తీసిపోనని చెప్పే ప్రయత్నం చేసింది.

tabu  (credit/instagram)
tabu (credit/instagram)

వయసు అనేది శరీరానికే గానీ, మనసుకు కాదని నిరూపిస్తోంది.

tabu  (credit/instagram)
tabu (credit/instagram)

రీసెంట్‌లో అభిమానులతో కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది ఈ సీనియర్ అమ్మడు. ఆ ఫోటోలు ఇప్పుడు తీసుకున్నవా?

tabu  (credit/instagram)
tabu (credit/instagram)

లేక గతంలో తీసుకున్నవి ఇప్పుడు షేర్ చేసిందా? అంటూ అభిమానులు ప్రశ్నలు రైజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Related News

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Disha Patani: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న దిశాపటానీ!

Big Stories

×