Tamannaah Bhatia (Source: Instragram)
తమన్నా భాటియా.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.
Tamannaah Bhatia (Source: Instragram)
హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన ఈమె.. ఆ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఆకట్టుకుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ముఖ్యంగా స్టార్ హీరోలతోనే కాదు నాగచైతన్య వంటి టైర్ 2 హీరోల సరసన కూడా నటించి మెప్పించింది తమన్నా.
Tamannaah Bhatia (Source: Instragram)
ప్రస్తుతం బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. మరొకవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.
Tamannaah Bhatia (Source: Instragram)
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోసే ఈమె తాజాగా డెనిమ్ జీన్స్ తో ప్రత్యేకంగా తయారుచేసిన సూటు ధరించి అందాలతో ఆకట్టుకుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ముఖ్యంగా ఇక్కడ ఎద అందాలను హైలెట్ చేస్తూ బాడీ మొత్తాన్ని కవర్ చేసిన ఈమె ఫోటోలు చూసి.. హాట్ అందాలకు అభిమానులు హీటెక్కిపోతున్నారని చెప్పవచ్చు.