Tamannaah Bhatia: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం తన గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా వైట్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి.
టాలీవుడ్ బ్యూటీ తమన్నా.. వరుస సినిమాలతో సూపర్ హిట్ అందుకుంటూ ఫుల్ బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ.
ఈ బ్యూటీ ఓ వైపు వెబ్ సిరీస్‌లలోను, మరోవైపు ఐటెం గాళ్‌గా అలరిస్తూ కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తుంది.
ఇటీవల జైలర్, స్త్రీ-2 వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
తమన్నా తొలిసారిగా శ్రీ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పటి నుంచి తెలుగు, తమిళం, హీందీ భాషల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
తక్కువ టైమ్‌లోనే అగ్రహీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
ఈ బ్యూటీ సినిమాల్లో అలరించడంతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను ఫాన్స్‌తో పంచుకుంటుంది.
తాజాగా వైట్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. ఈ పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.